Kodipandalu in east and west godavari districts

kodipandalu, kodipandalu in westgodavari, sankranthi celebration, pongal celebrations, pongal, west godavari villages, in east and west godavari districts

kodipandalu in east and west godavari districts

5.gif

Posted: 01/13/2013 03:12 PM IST
Kodipandalu in east and west godavari districts

sss

      కోడిపందాల రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గటంలేదు.  సంక్రాంతి సంబరాలకు అడ్డంకిగా ఉన్నారంటూ ఉభయగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో పోలీసులమీదే తిరగబడుతున్నారు జనం. సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులో ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలివచ్చిన జనం పోలీసులపై తిరగబడ్డారు. ఈ సంఘటనలో కోవూరు ఎస్సై నరసింహారావు గాయపడ్డారు. అటు అత్తిలి, భీమవరం, పెనుమంట్ర, రాలంగి తదితర ప్రాంతాల్లో కూడా ప్రజలు పోలీసులను లెక్కపెట్టకుండా సంబరాలు చేసుకుంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swami paripurnananda comments on akbaruddin
Air fm radio station in east godavari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles