Tdp leader kambhampati rammohan rao

chandrababu padayatra, vastunna meekosam, TDP leader Kambhampati Rammohan Rao, khammam, krishna, guntur, chandra babu naidu ,

TDP leader Kambhampati Rammohan Rao

Kambhampati.gif

Posted: 01/08/2013 04:07 PM IST
Tdp leader kambhampati rammohan rao

tdp leader kambhampati rammohan rao

రాష్ట్రంలో వస్తున్న మీకోసం అంటే  తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయకుడు  చేస్తున్న  పాదయాత్ర  ఈరోజు  ఖమ్మం జిల్లోకి ప్రవేశించారు.  వరంగల్ జిల్లాలో  11 రోజులు పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన చంద్రబాబుకు  ఖమ్మం ప్రజలు స్వాగతం పలికారు.   అయితే ఖమ్మం తరువాత  చంద్రబాబు  ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తారు అనే విషయం  తెలుగు దేశం  నాయకుడు  కంభంపాటి  రామ్మోహన్  రావు తెలిపారు.  ఖమ్మం జిల్లా తర్వాత  చంద్రబాబు  పాదయాత్ర  క్రిష్ణా జిల్లా సరిహద్దు మీదుగా  గుంటూరులో  ప్రవేశించి తిరిగి క్రిష్ణా , ఉభయగోదావరిల  మీదుగా  సాగుతుందని  ఆయన  చెప్పారు.   మార్చి 29 వరకు  ఈ యాత్ర కొనసాగే  అవకాశం  ఉందని  ఆయన అన్నారు.   తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి 30 ఏళ్లు పూర్తవడం, వస్తున్నా .. మీ కోసం  యాత్ర  వంద రోజులు పూర్తి చేసుకోవడం  ఒకే రోజు కావడం  శుభపరిణామమని  ఆయన అన్నారు.  ఈడీ అటాచ్ మెంట్  చేసిన  జగన్  అక్రమాస్తులను  ప్రభుత్వం  స్వాధీనం  చేసుకొని  పేదలకు పంచి పెట్టాలని కంభంపాటి  రామ్మోహన్  డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin undergoes medical tests found bullet in body
Minister chiranjeevi to inaugurate flamingo festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles