Lagadapati rajagopal comments on telangana issue

Lagadapati Rajagopal, mp lagadapati rajagopal, comment, telangana issue, resignation, political parties, telangana state not form, central government, samekyandhra

Lagadapati Rajagopal comments on Telangana issue

Lagadapati.gif

Posted: 01/04/2013 11:59 AM IST
Lagadapati rajagopal comments on telangana issue

Lagadapati Rajagopal comments on Telangana issue

సమైక్యాంద్ర కోసం  పోరాటం చేస్తున్న వారిలో కాంగ్రెస్  పార్టీ విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్  ఒకరు.  ఆయన  రాష్ట్రం  సమైక్యంగా ఉండాలని ఆయన పోరాటం చేస్తున్నారు. కేంద్రం మాత్రం తెలంగాణ పై కోర్ కమిటీలు  నిర్వహిస్తుంది.  ఎట్టి పరిస్థితుల్లోనూ ర్రాష్ట విభజన జరిగే అవకాశమే లేదు. ఒకవేళ విభజన జరగాల్సి వస్తే ఇంతకుముందు చెప్పినట్లుగానే నేను రాజకీయాల్లో ఉండను' అని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పునరుద్ఘాటించారు. 'ర్రాష్టాన్ని ముక్కలు చేయడం ఎవరి తరం కాదు. ఇది ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఏకాభిప్రాయం లేకుండా ర్రాష్ట విభజన జరగదన్న విషయం ఇంతకుముందే కేంద్రం చెప్పింది. అది ఈ మధ్యన కూడా తేలింది. ఇటీవలి అఖిలపక్ష సమావేశంలో కూడా ఏకాభిప్రాయం వ్యక్తంకాలేదు. అంటే దీన్నిబట్టి విభజన జరగదన్నట్లే కదా?' అని లగడపాటి అన్నారు. ర్రాష్టంలో విభజన చిచ్చు పెట్టడం ఏ మాత్రం సహించరానిదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp man to fight kiran for jagan
Tdp suspends ex mla ramachandra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles