Tdp suspends ex mla ramachandra reddy

chintala ramchandra reddy, tdp suspends former mla, tdp suspends ex-mla ramachandra reddy, telugu desam party, ysr congress party, tdp suspends another mla for meeting jagan

TDP suspends ex-mla Ramachandra Reddy

TDP suspends.gif

Posted: 01/04/2013 11:52 AM IST
Tdp suspends ex mla ramachandra reddy

TDP suspends ex-mla Ramachandra Reddy from Chittoor dis

చింతల రామచంద్రారెడ్డి జగన్‌తో ములాఖత్ కావడంతో తెలుగుదేశం పార్టీతో ఆయన అనుబంధం తెగిపో యినట్టయింది. 1982లో చింతల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. అప్పటినుంచి 2009 వరకూ ఆ పార్టీలోనే కొనసాగింది. 2004, 2009 ఎన్నికల్లో చింతలకు చంద్రబాబు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో 2009 ఎన్నికలపుడు చింతల రామచంద్రారెడ్డి ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కొంతకాలం కిందట చంద్రబాబు చింతలను తిరిగి పార్టీలో చేర్చుకుని పీలేరు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే  చింతల రామచంద్రారెడ్డి   జైల్లో ఉన్న జగన్ తో  ములాఖత్  కావడంతో  ఆయనను పార్టీ నుండి సస్సెండ్ చేసినట్లు  తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal comments on telangana issue
Akbaruddin owaisi could be arrested in hate speech case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles