Yanamala ramakrishnudu and kadiyam srihari

all party meeting attend the tdp leaders, yanamala ramakrishnudu and kadiyam srihari, yanamala ramakrishnudu, yanamala, kadiyam srihari, kadiyam , tdp party, trs party, tjac chief kodandarao, etala rajendra, trs leaders, all political parties, telangana issue, all party meeting december 28th, congress party,

Yanamala Ramakrishnudu and Kadiyam Srihari

tdp leaders.gif

Posted: 12/27/2012 03:17 PM IST
Yanamala ramakrishnudu and kadiyam srihari

Yanamala Ramakrishnudu and Kadiyam Srihari

రేపు జరగనున్న  అఖిల పక్ష సమావేశానికి  తెలుగుదేశం పార్టీ నుండి  వెళ్లే నాయకులు ఎవరు ఆ పార్టీ ప్రకటించింది.  టీడీపీ సినీయర్ లీడర్  యనమల  రామక్రిష్ణుడు , మరోకరు  కడియం శ్రీహరి  ఈ ఇద్దరు  అఖిల పక్ష  సమావేశానికి టీడీపీ తరపున  హాజరవుతున్నట్లు తెలుస్తోంది.  అయితే  ఈ సమావేశంలో  తెలంగాణ పై అభిప్రాయం  చెప్పాలని కాంగ్రెస్  పార్టీని  నిలదీస్తామని  యనమల రామక్రిష్ణుడు  తెలిపారు.  అఖిల పక్షం  ముగిసిన తర్వాత  కేంద్రం తన అభిప్రాయం  చెప్పాలన్నారు.  అఖిల పక్ష సమావేశంలో  లేఖ ద్వారా  తమ అభిప్రాయం  చెప్తామని , సమావేశం  తర్వాత  లేఖను  మీడియా ముందు  ఉంచుతామని యనమల  తెలిపారు.

Yanamala Ramakrishnudu and Kadiyam Srihari


 అయితే  తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు.  అఖిల పక్షంలో అనుకూలంగా  వ్యవహరించని  పార్టీలకు  తెలంగాణలో  స్థానం లేకండా చేస్తామని  ఐకాస చైర్మన్  కోదండరాం  హెచ్చరించారు.   అఖిల పక్ష  సమావేశానికి పిలిచిన కాంగ్రెస్ దే పరిష్కార బాధ్యతని  అన్నారు.  సమావేశం  తర్వాత  పెద్ద ఎత్తున్న కార్యాచరణ  చేపడతామని  తెలిపారు.  దీనిపై  టీఆర్ఎస్  శాసనసభాపక్ష  నేత  ఈటెల  రాజేందర్   మాట్లాడుతూ  కేంద్రానికి  చిత్తశుద్ది  ఉంటే మీడియా  సమక్షంలో అఖిల పక్ష  సమావేశాన్ని   నిర్వహించాలని  ఆయన అన్నారు.  భవిష్యత్తులో  ఉద్యమం  భరించే స్థితిలో  ఉండదని, సహనం  లేదని ఇక సమరమేనని  ఆయన తెలిపారు.  అఖిల పక్ష  సమావేశంలో  అనుకూలంగా  వ్యవహరించని  పార్టీ జెండా  మిద్దెలు  కూల్చుదామని  ఆయన  ఆవేశంగా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan revenue official made osama bin laden pay rs 50000 bribe
Fake baba gopi murdered in srikakulam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles