Delhi gang rape victims statement recorded again

delhi gang-rape victim, Delhi chief minister Sheila Dikshit, statement recorded again , Delhi gang rape survivor statement recorded agai

delhi gang-rape victim's statement recorded again

delhi gang-rape victim.gif

Posted: 12/25/2012 06:25 PM IST
Delhi gang rape victims statement recorded again

delhi gang-rape victim's statement recorded again

ఢిల్లీల్లో వైద్యవిధ్యార్థి పై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. అయితే  ఈ ఘటనకు నిరసనగా విధ్యార్థులు, ఆందోళన కారులు, నిరసనలు తెలుపుతున్నారు.  అయితే  ఈ రోజు రేప్ బాధితురాలు  మరోసారి వాంగ్మూలమిచ్చింది.  ఢిల్లీ  మెట్రోపాలిటన్  మెజిస్ట్రేట్  ఎదుట  ఇచ్చిన  ఈ వాంగ్మూలాన్ని  ఆరుగురు నిందితుల విచారణలో  ఉపయోగిస్తారు.  గత శుక్రవారం తొలిసారి  వాంగ్మూలం  నమోదు చేసినప్పుడు  కొందరు పోలీసులు  ఆమెను భయపెట్టి,  ప్రభావం  చూపారని  ఎస్ డీఏం  ఉషా చతుర్వేది  ఆరోపించారు.   అయిేత చతుర్వేది తరపున షీలా దీక్షిత్  కలగజేసుకోవడంతో  విషయం  పరస్పర  ఆరోపణల  పర్వం  చోటోచేసుకుంది.  దాంతో  మరోసారి  వాంగ్మూలం నమోదు చేయాలని  నిర్ణయించారు.  ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజు క్షిణీంచిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.  బాధితురాలకి  రక్తస్రావం ఎక్కువ జరగటంతో  ఆమె ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla jagga reddy fire on telangana lawyers
Police crack the whip 9 delhi metro stations shut today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles