Observe december 23 as protest day kodandaram

Kodandaram, December 23, telangana issue, Observe December 23 as Protest Day, jac chief Kodandara, all party meeting ys vijayamma

Observe December 23 as Protest Day: Kodandaram

December 23.gif

Posted: 12/22/2012 07:00 PM IST
Observe december 23 as protest day kodandaram

Observe December 23 as Protest Day: Kodandaram

ఈ నెల 28న జరిగే  అఖిలపక్ష సమావేశంలో  తెలంగాణ పట్ల  సానుకూల నిర్ణయం వచ్చేలా  చూడాలని  పాలక, ప్రతిపక్ష , ఇతర పార్టీల నేతలకు స్పష్టమైన  సంకేతాలను తెలంగాణ  ప్రజలు పంపాలని  ఐకాస చైర్మన్  ప్రొఫెసర్ కోదండరాం  కోరారు.   అయితే ఈ నెల 23 ఆదివారం  గ్రామగ్రామాన నల్లజెండాలతో  ర్యాలీలు,  నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోదండరాం  పిలుపునిచ్చారు.  ఇవాళ  హైదరాబాద్  లోటస్ పాండ్ లో  వైకాపా  గౌరవాద్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఐకాస నేతలతో  పాటు కోదండరాం కలిసిన అనంతరం  ఆయన విలేకరులతో  మాట్లాడారు.   విజయమ్మతో తాము చెప్పవలసింది చెప్పామని, ఆమె ఆలోచించుకుంటామని అన్నారని  తెలిపారు.  తెలంగాణకు  అనుకూలంగా ఉంటే  ఇక్కడి ప్రజలు  సంతోషిస్తారని , లేదంటే  స్థానం లేకుండా చేస్తారనేర విషయాన్ని  అన్ని పార్టీలు  గమనించాలని కోరారు.  డిసెంబర్ 23న విద్రోహదినంగా  తెలంగాణ  ప్రజలు  పాటించాలని  ఆయన పిలుపునిచ్చారు.  తెలంగాణ ప్రాంతంలోి  అన్నీ పార్టీల నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి  పెంచి తెలంగాణకు  అనుకూలంగా  నిర్ణయం ప్రకటించేలా  వ్యవహరించాలని  కోదండరాం కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad police impose restrictions for new year celebrations
Cm kiran kumar reddy meets ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles