Hyderabad police impose restrictions for new year celebrations

december 31th night, new year celebrations, hydrabad police,hyderabad new year deadline, hyderabad new years, new years eve, new years party hyderabad police impose restrictions for new year celebrations

hyderabad police impose restrictions for new year celebrations

hyderabad police.gif

Posted: 12/22/2012 07:05 PM IST
Hyderabad police impose restrictions for new year celebrations

Hyderabad police impose restrictions for New Year celebrations

డిసెంబర్  31న రాత్రి జరిగే  నూతన సంవత్సర వేడుకలపై  నగరంలో  ఆంక్షలు పెట్టారు. నూతన సంవత్సర  వేడుకలపై నగరంలో  పోలీసులు కొత్త అంక్షలు విధించారు.  వేడుకల్లో  పెద్ద శబ్ధంతో మైకులు, సంగీత పరికరాలు  ఉపయోగిస్తే  పోలీసుల అనుమతి తప్పనిసరనీ  సైబరాబాద్ సీపీ  ద్వారా తిరుమలరావు వెల్లడించారు.  వేడుకలకు అర్థరాత్రి  ఒంటిగంట వరకే  అనుమతించినట్లు  తెలిపారు. అసభ్యకర డ్యాన్సులు , సినిమాలు  ప్రదర్శించడం పూర్తిగా  నిషేధమన్నారు.  మాదకద్రవ్యాల  వినియోగం పై  నిఘా ఉంచేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు  వివరించారు.  శ్రుతిమించిన  వేగం, మద్యపానం సేవించి  వాహనాలు నడిపితే  కఠిన చర్యలు తప్పవని  పోలీసులు హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader shobha hymavathi comment on congress party
Observe december 23 as protest day kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles