Telangana activists attack cm convey in warangal

telangana activists attack cm convey, telangana activists attack cm convey in warangal, cm kiran kumar reddy, talangana, warangal, kakatiya heritage celebrations ,kakatiya heritage celebrations at warangal,trs prompted activists

telangana activists attack cm convey in warangal

warangal.gif

Posted: 12/21/2012 06:09 PM IST
Telangana activists attack cm convey in warangal

telangana activists attack cm convey in warangal

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి  తెలంగాణ సెగ తగిలింది.  కాకతీయ ఉత్సవాల  ప్రారంభోత్సవానికి  వరంగల్  వెళ్లిన ముఖ్యమంత్రికి   ఓరుగళ్లు సెగ బాగా తగిలినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  హన్మకొండలో  సీఎం కాన్వాయ్ ను  తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  నినాదాలు  చేయడంతో  పరిస్థితి  ఉద్రిక్తంగా  మారింది  వెంటనే  రంగంలోకి  దిగిన పోలీసులు ఆందోళన కారులపై  లాఠీ ఛార్జీ చేసి చెదరగొట్టారు.   అయితే  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  వరంగల్   నగరాన్ని  గ్రేటర్  వరంగల్  గా మారుస్తున్నట్లు   ఆయన  ప్రకటించారు.   కాకతీయ ఉత్సవాలు  ఏడాది పాటు నిర్వహిస్తామని  సీఎం అన్నారు.   కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన  ప్రాంతాల్లోనూ  ఉత్తవాలు  నిర్వహిస్తామని  ఆయన అన్నారు.   ముఖ్యమంత్రి కాకతీయ ఉత్సవాలు ప్రారంభించిన  ప్రాంగణం వద్ద  తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. అలా నిరసన తెలిపిన తెలంగాణ వాదులపై పోలీసులు చేయాల్సింది చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan birthday celebrations at chanchalguda jail
Narendra modi is ideal candidate for pm venkaiah naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles