Ys jagan birthday celebrations at chanchalguda jail

ys jagan birthday celebrations, ysr congress president y s jaganmohan reddy, 40 thbirthday in chanchalguda jail, ys jagan family,

ys jagan birthday celebrations at chanchalguda jail

ys jagan birthday.gif

Posted: 12/21/2012 06:17 PM IST
Ys jagan birthday celebrations at chanchalguda jail

ys jagan birthday celebrations at chanchalguda jail

అక్రమాస్తుల కేసులో  చంచల్ గూడ జైలులో  ఉన్న జగన్ ను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తన 40వ పుట్టిన రోజును   చంచల్ గూడ జైల్లో జరుకున్నట్లు తెలుస్తోంది.  జగన్ పుట్టిన రోజు  సందర్భంగా  అతని తల్లి విజయమ్మ,  భార్య భారతితో పాటు , వారి పిల్లలు  అక్క, బావ అందరు కలిసి  రెండు  గంటల పాటు  జైలులో గడిపినట్లు తెలుస్తోంది.   అయితే  జగన్ అభిమానులు అధిక సంఖ్యలో  జైలు బయట చేరుకోవటంత జరిగింది.   వైఎస్ జగన్ అభిమానులు పెద్ద కేక్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ys jagan birthday celebrations at chanchalguda jail

అయితే జైల్లో అనుమతి లేనందున  అభిమానులు కోరిక మేరకు  జైలు నుండి బయటకు వచ్చిన  విజయమ్మ  కేక్ కట్ చేసి  అందరికి పంచారు.  జగన్ పుట్టిన సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలకు  ప్రసందైన విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  జైలు అధికారులు  కూడా  వైఎస్ జగన్  పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్లు  తెలుస్తోంది.  అభిమానులు అధిక సంఖ్యలో  జైలు వద్దకు చేరుకోవటంతో  పోలీసులకు కొంత ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hc slams delhi police for report on gang rape case
Telangana activists attack cm convey in warangal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles