Bjp secures early lead

gujarat election results 2012, narendra modi, gujarat assembly elections results, gujarat assembly elections results 2012 , keshubhai patel, bharatiya janata party

bjp secures early lead

bjp 1.gif

Posted: 12/20/2012 10:49 AM IST
Bjp secures early lead

bjp secures early lead

గుజరాత్ లో ఎన్నికల కౌంటింగ్  మొదలైంది. అయితే ఈ సారికూడా  గుజరాత్ లో  కమలం హ్యాట్రిక్  కొట్టే దిశలో ప్రయాణిస్తుంది. మరోసారి కాంగ్రెస్ కు పరాజయం తప్పదని  అంటున్నారు. అక్కడ ఎన్నికల వాతావరణం బీజేపి అనుకూలంగా  ఉన్నాయి. గుజరాత్‌లో బీజేపీ హ్యాట్రిక్‌ సాధించడం తథ్యమని తేలిపోయింది. నరేంద్ర మోడీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లో దాదాపు అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. బీజేపీ 117 స్థానాల్లో , కాంగ్రెస్ 64 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాగా కేశుభాయ్‌ పటేల్‌ గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ ప్రభావం గుజరాత్‌ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress set to win leads in 38 seats
Ysrcp merger with congressharirama jogaiah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles