Congress set to win leads in 38 seats

congress in himachal pradesh, counting,himachal elections 2012,prem dhumal, himachal pradesh results, bharatiya janata party,

congress set to win, leads in 38 seats

congress.gif

Posted: 12/20/2012 11:42 AM IST
Congress set to win leads in 38 seats

congress set to win, leads in 38 seats

కాంగ్రెస్  పార్టీ  హిమాచల ప్రదేశ్  లో భీజేపి కంటే  కాంగ్రెస్ పార్టీ  ముందంజలో ఉంది.  కాంగ్రెస్ పార్టీ  హిమాచల్ ప్రదేశ లో తమ హవా చూపుతున్నట్లు తెలుస్తోంది.  అయితే  బీజేపి వెనబడి పోవటంతో  పై ఆ పార్టీ నాయకులు  కొంత నిరాశగా ఉన్నారు.  కాంగ్రెస్ నాయకులు మాత్రం  ఆనందంగా ఉన్నారు. అయితే  చివరకు  ఏ పార్టీ విజయం సాదిస్తుందో చూడాలి.  అయితే ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‑లో ఓట్ల లెక్కింపులో హస్తం వెనకబడినా ఆ తర్వాత పుంజుకుంది. కాంగ్రెస్ 36, బీజేపీ 22 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి ఓటర్ల మొగ్గు కాంగ్రెస్‌కే స్వల్పంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్, టెలివిజన్ చానళ్ల సర్వేలు ఇప్పటికే పేర్కొంటున్నాయి. మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు 30 నుంచి 38 సీట్లు రావొచ్చని...బీజేపీకి 27 నుంచి 35 స్థానాలు దక్కొచ్చని టైమ్స్ నౌ-సీ వోటర్ సర్వే అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi set for record hat trick in gujarat
Bjp secures early lead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles