Ysrcp merger with congressharirama jogaiah

YSR Congress party, Harirama jogaiah, Prajarajyam, YS Jagan

YSR Congress party leader Harirama jogaiah has expressed unhappy with the attitude of party leader. He said that It may be like Prajarajyam, if leaders will lay responsibility only on YS Jagan.

YSRCP merger with Congress.png

Posted: 12/20/2012 09:09 AM IST
Ysrcp merger with congressharirama jogaiah

Harirama_jogaiahమాజీ మంత్రి , ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు చేగొండి హరి రామజోగయ్య వైయస్సార్ సీపీ పై ఓ సంచనలన వ్యాఖ్య చేశారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత వైఖరి కొనసాగితే ఈ పార్టీకి కూడా ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని, వైసీపీలో పీఆర్పీ లక్షణాలే కనబడుతున్నాయని, అప్పట్లో చిరంజీవి వచ్చి అంతా చూసుకుంటారని, ప్రజలు ఓట్లు వేసేస్తారన్న ఉద్దేశంతో నాయకులు ఉండడం వల్లే ప్రజారాజ్యానికి రాష్ట్రంలో పరాభవం ఎదురైందన్నారు. ఆ పార్టీలో జరిగిన అనుభవాలను ద్రుష్టిలో ఉంచుకొని చెబుతున్నాని అన్నారు. గతంలో ప్రజారాజ్యం లో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. ఈయన చేసిన వ్యాఖ్యల వెనుక ఏ ఉద్దేశ్యం ఉందో కానీ ఈయన మాటలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను కలవరానికి గురి చేస్తున్నాయి. మరి ఈయన మాటలు నిజమౌవుతాయో లేదో చూడాలి. అదే సమయంలో జగన్ ను సి.ఎమ్. చేయడానికి అంతా పని చేయాలని పిలుపు ఇవ్వడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp secures early lead
Aishwarya rai at longines showroom hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles