Lakshmi parvathi fire on ntr sons

laxmi parvati ntr house collapse, lakshmi parvathi fire on ntr sons , ntr house in banjarahills, hyderabad, laxmi parvati protested collapsing of ntr house, ntr youngest son ramakrishna, youngest daughter

lakshmi parvathi fire on ntr sons

lakshmi parvathi.gif

Posted: 12/19/2012 06:44 PM IST
Lakshmi parvathi fire on ntr sons

ntrs son destroys family home

నందమూరి తారక రామరావు  ఇంటికి మళ్లీ కష్టాలు వచ్చాయి.  ఎన్టీఆర్ ఇంటిని  ఆయన కోడుకులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే  ఆ ఇంటిలో ఉంటున్న లక్ష్మీ పార్వతిని బయటకు పంపించి ఆయన కుమారులు ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు.  ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేపనిలో  ఆయన కుమారులు  ఉన్నారు.  జూబ్లీహిల్స్  రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఎన్టీఆర్ ఇంటిని  కుటుంబ సభ్యులు  కూల్చివేయడంపై  ఎన్టీఆర్  తెదేపా  అధ్యక్షురాలు  లక్ష్మీపార్వతి  తీవ్ర  అభ్యంతరం తెలిపారు.   ఎన్టీఆర్ నివసించిన  ఇంటిని జ్నాపకంగా ఉంచుతామని  చెప్పిన  ఆయన వారుసులే   దానిని  కూలగొడుతున్నారని  ఆమె ఆవేదన  వ్యక్తం చేశారు.  ఇంటిని  వాణిజ్య భవనాలుగా మార్చడాన్ని  వెంటనే ఆపాలని , లేని పక్షంలో ఇంటి ముందు ఆందోళనకు దిగుతానని  ఆమె హెచ్చరించారు.  ఎన్టీఆర్ కు  నిజమైన వారసులైతే  కూల్చిన ఇంటిని  అదే నమూనాలో  పునర్నిర్మించడంతో  పాటు  ఇటీ సమీపంలో  ఎన్టీఆర్ విగ్రహాన్ని  ఏర్పాటు చేయాలని  లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. భర్త పై భక్తితో  లక్ష్మీపార్వతి అలా మాట్లాడుతుందో లేక  కోట్ల ఆస్తి పోయిందని బాధలో  అంటుందో  అంత ఆ పైవాడికే తెలియాలి..  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai at longines showroom hyderabad
Mother i want to live delhi gangrape victim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles