Manisha koirala undergoes successful surgery

actress manisha koirala cancer, manisha koirala,manisha koirala undergoes successful surgery, successful surgery in new york, manisha koirala cancer, manisha koirala to undergo surgery for ovarian cancer

Manisha Koirala undergoes successful surgery

Manisha Koirala.gif

Posted: 12/11/2012 05:11 PM IST
Manisha koirala undergoes successful surgery

Manisha Koirala undergoes successful surgery

సినీ నటి మనీషా కొయిరాలకు  క్యాన్సర్  రావటంతో  ఆమె అభిమానులు నిరాశ చెందారు. అందాల నటి మనీషాకు క్యాన్సర్ రావటంత సినీ అభిమానులు నిరాశతో కుంగిపోయారు.  మనీషా కూడా చాలా బాదపడినట్లు తెలుస్తోంది.  మనీషా కు అండాశయ క్యాన్సర్ ఉందని  డాక్టర్లు గుర్తించారు. అయితే దాని శస్త్ర చికత్స ద్వారా నిర్ములించ వచ్చని డాక్టర్లు చెప్పడంతో  మనీషా, కొస్త ఉపసమనం కలిగింది. మనీషా అభిమానలకు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.  అయితే  ఈ రోజు  మనీషా అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న  ఆమెకు డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు.  డాక్టర్లు చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైందని  మనీషా మేనేజర్ ప్రకటించారు. మనీషా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారని మనీషా  మేనేజర్  సుబ్రతోఘోష్  చెప్పారు. ఆమె తల్లిదండ్రులు , సోదరుడితో  పాటు ఒక సన్నిహిత  స్నేహితురాలు కూడా  ప్రస్తుతం  అమెరికాలో  మనీషాతో పాటు ఉన్నట్లు  ఆమె మేనేజర్ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Notice issued to kingfisher airlines to vacate mumbai airport
Gujarat cm only listens to himself not the aam aadmi rahul gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles