Gujarat cm only listens to himself not the aam aadmi rahul gandhi

gujarat elections, gujarat polls, rahul gandhi, narendra modi, congress, bjp, aam aadmi, Gujarat CM

Gujarat CM only listens to himself, not the aam aadmi: Rahul Gandhi

Rahul Gandhi.gif

Posted: 12/11/2012 01:55 PM IST
Gujarat cm only listens to himself not the aam aadmi rahul gandhi

Gujarat CM only listens to himself, not the aam aadmi: Rahul Gandhi

ఆమ్ ఆద్మీ గురించి పట్టించుకోండని రాహుల్ గాంధీ అన్నారు. ఆమ్ ఆద్మీ అంటే  అవినీతి పై వ్యతిరేక పొరాటం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్.  ఆయన స్థాపించిన  ఆమ్ ఆద్మీ పార్టీ గురించి కాదులేండి.  గుజరాత్ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. గుజరాత్  అసెంబ్లీ తొలి దశ ఎన్నికల ప్రచారం  నేటితో  ముగియనున్న సందర్భంగా  రాష్ట్రంలో  కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి  రాహుల్ గాంధీ  ప్రచారాన్ని చేపట్టారు.  జామ్ నగర్ బహిరంగ సభలో  మాట్లాడుతూ  గుజరాత్ ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ పై  విమర్శలు  చేశారు. గుజరాత్  ప్రభుత్వం  ఆమ్ ఆద్మీ  గురించి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీ వాల్ గురించి కాదులేండి. ప్రజల గురించి పట్టించుకోరని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ఎప్పుడు తన  సొంత  కలల గురించే ఆలోచిస్తారని  ఆయన అన్నారు.  గుజరాత్ లో నిరుద్యోగ  సమస్య అధికంగా ఉందని,  ప్రజలు నీటి సమస్యతో  ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.  అయినప్పటికీ  గుజరాత్  వెలిగిపోతుందని  బీజేపి  ప్రచారం చేసుకుంటుందని  రాహుల్ గాందీ ఎద్దేవా చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manisha koirala undergoes successful surgery
Bomb threat at kochi airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles