Bomb threat at kochi airport

Bomb threat at Kochi Airport , Kochi airport, Nedumbassery, bomb threat, Kochi, cisf, high alert

Bomb threat at Kochi Airport

Kochi Airport.gif

Posted: 12/11/2012 01:52 PM IST
Bomb threat at kochi airport

Bomb threat at Kochi Airport

కోచీ విమానాశ్రయంలో  బాంబు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  కోచీ విమానాశ్రయాంలో హైఅలర్డ్  ప్రకటించారు.  విమనాశ్రయం అంతట  బాంబు కోసం పోలీసులు విస్త్రుతంగా  గాలిస్తున్నారు.   ఈ రోజు ఉదయం   కోచీ విమానాశ్రయానికి ఓ అగంతకుడు  చేసిన  బెదిరింపు కాల్  కలకలం రేపింది.  ఎయిర్ పోర్టు  సిబ్బందికి ఫోన్ చేసి విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు  చెప్పాడని   ఎయిర్ పోర్టు  డైరెక్టర్  ఏకేజీ నాయర్ తెలిపారు.  దీంతో  ఎయిర్ పోర్టుతో  పాటు  విమాన సర్వీసుల్లో  కూడా డాగ్   స్క్వాడ్ తో తనిఖీలు  చేపట్టినట్ల చెప్పారు.  అయితే ఇప్పటి వరకూ ఎలాంటి  అనుమానిత వస్తువులు దొరకలేదని  అధికారులు చెబుతున్నారు.  బాంబు వార్త విన్న ప్రజలు భయందోళనలతో గడిపినట్లు తెలుస్తోంది.  ఎయిర్ పోర్టులో ఎలాంటి బాంబు లేదని తెలుసుకున్న  అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ అగంతుకుడు కోసం పోలీసులు వెతుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gujarat cm only listens to himself not the aam aadmi rahul gandhi
144 section in nalgonda town  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles