144 section in nalgonda town

144 section in nalgonda town, nalgonda, ayyappa swamy devotees, anjeneyulu swamy devotees,144 section

144 section in nalgonda town

nalgonda town.gif

Posted: 12/11/2012 01:40 PM IST
144 section in nalgonda town

144 section in nalgonda town

నల్గొండ లో రెండు వర్గాల మద్య జరిగిన దాడితో  ఈ రోజు పట్టణంలో  బంద్ ప్రకటించారు. అయితే  ఈ బంద్ కాస్తా  ఉద్రికత్తగా మారింది.  అసలు విషయం ఏమిటంటే  పట్టణంలో  ఓ వర్గం వారి దాడిని నిరసిస్తూ  నల్గొండలో  చేపట్టిన  బంద్  పెద్ద గొడవగా మారింది.  జిల్లాలో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు బంద్ జరుగుతుండగా, మరోవైపు హనుమాన్ భక్తులు, బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఓల్డ్ సిటీ వైపు వెళ్తున్న వారిని అడ్డుకోవడంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ , పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. అటు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముట్టడికి హనుమాన్ భక్తులు యత్నించడటంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. మరోవైపు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు పెట్రోల్ బంక్‌లు స్వచ్ఛందగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పట్టణంలో  మిగతా  ప్రాంతాలకు  అల్లర్లు  వ్యాపించకుండా 144 సెక్షన్  అమలు చేస్తున్నారు.  ఎస్పీ నవీన్ గులాఠీ పరిస్థితిని  ఎప్పటికప్పుడు  సమీక్షిస్తున్నారు. స్వాములపై పోలీసులు లాఠీ చార్జీ చేయటం  పై  భక్తులు ఆవేశం చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb threat at kochi airport
Karachi firing leaves 4 dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles