Karachi firing leaves 4 dead

pakistan, karachi, firing leaves 4 dead, shaheed-e-millat road,4 killed in karachi firing,

Karachi: Firing leaves 4 dead

Karachi.gif

Posted: 12/11/2012 12:39 PM IST
Karachi firing leaves 4 dead

Karachi: Firing leaves 4 dead

 ఇటీవల కాలంలో  కరాచీ లో  కాల్పులు ఎక్కువుగా జరుగుతున్నాయి.  పాకిస్థాన్  ఆర్థిక  రాజధాని కరాచీ  నగరంలోని  ఓ కూడాలి వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డారు. ఆ గుర్తు తెలియాని వ్యక్తి బైక్ పై వెళ్తూ  కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు.   అయితే దండగుడు జరిపిన కాల్పుల్లో  ఇద్దరు పోలీసులు , సహా నలుగురు మరణించారు.  పలువురికి  తీవ్రగాయాలయ్యాయి.  గాయపడిన వారిని వెంటనే  ఆసుపత్రికి తరలించారు.  ఆ గుర్తుతెలియని వ్యక్తి ఎవరు అనేది తెలియలేదు. అతను ఎందుకు ప్రజల పై కాల్పులు జరిపాడు అనేది  పోలీసులు పరిశీలిస్తున్నారు.   ఈ సంఘటనతో కరాచీ లో  భారీగా  భద్రతా బలగాలను మోహరించారు.  కాల్పులు జరిగిప ప్రాంతంలో  కూడా పోలీసు బలగాలను  మోహరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  144 section in nalgonda town
Mali prime minister arrested at home by soldiers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles