Telangana meeting as scheduled on dec 28 shinde

home minister sushilkumar shinde , sushilkumar shinde,minister sushilkumar shinde, telangana meeting,all-party meeting scheduled to be held on december 28, no change of date for all-party meet

Telangana meeting as scheduled on Dec 28: Shinde

Telangana meeting.gif

Posted: 12/10/2012 07:49 PM IST
Telangana meeting as scheduled on dec 28 shinde

Telangana meeting as scheduled on Dec 28: Shinde

ఈ నెల 28న తెలంగాణ పై అఖిల పక్ష సమావేశం  వాయిదా వేయాలని  పీసీసీ బొత్స సత్యనారాయణ , రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  కేంద్ర హోంమంత్రి సుశీల్  కుమార్  షిండే కోరికన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తెలంగాణ ఎంపీలు  కేంద్ర మంత్రి హోంమంత్రి షిండేతో మంతనాలు జరిపారు.  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు  ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశం వాయిదా వేయవద్దని వారు కోరినట్లు తెలుస్తోంది.  అందుకు షిండే సానుకూలంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.  ఆ భేటీ అనంతరం  ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం ఉంటుందని  మీడియా ద్వారా చెప్పారు.  తెలంగాణ  సమస్య పరిష్కారం  అయ్యేవరకు చర్చలు కొనసాగుతాయన్నారు. 19 మంది ఎంపీలు, తనను కలిసి అఖిల పక్షం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారని  ఆయన చెప్పారు.  అన్ని పార్టీలతో  మాట్లాడితే  బాగుంటుందని  అఖిల పక్షం  ఏర్పాటు చేసినట్లు  తెలిపారు.  నాలుగైదు రోజుల్లో అఖిల పక్షం పై  ఒక నిర్ణయం  తీసుకుంటామని  ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr fire ys jagan on telangana issue
Nama nageswara rao press meet at ntr bhavan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles