Kcr fire ys jagan on telangana issue

k chandrasekhar rao, telangana rastra samithi, telangana, nizamabad, ysr congress party, jagan, chandrababu naidu

Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has launched YSR Congress president YS Jagan on Telangana issue.

kcr fire ys jagan on telangana issue.png

Posted: 12/11/2012 08:59 AM IST
Kcr fire ys jagan on telangana issue

Kcrతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మళ్లీ తన నోటికి పని చెప్పినట్లు కనిపిస్తుంది. మొన్నామధ్య వరకు కామ్ గా ఉన్న కేసీఆర్ మళ్ళీ తన మాటల తూటాలను వదులుతున్నాడు.  నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కెసిఆర్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నోట్లో మట్టి కొట్టినట్లేనని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ 'జగన్‌బాబు వస్తాడు.. పోలవరం తెస్తాడు' అ ని నమ్మబలుకుతున్నారని, కానీ జగన్ వస్తే మట్టేనని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెప్పిని కాంగ్రెస్, టీడీపీలను బొంద పెట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 28న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ద్రోహుల బం డారం బయపడుతుందని, ద్రోహులెవరో తేలాక వారిని తరిమికొట్టాలని, చంద్రబాబు, జగన్‌లపై కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసానికి పెట్టింది పేరని, దగాకోరు నక్కజిత్తుల చంద్రబాబు ప్రజలను మోసగించేందుకే మళ్లీ యాత్రలు చేస్తున్నారని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వంద అసెంబ్లీ సీట్లు, 16 ఎంపీ సీట్లు ఇస్తే.. తెలంగాణ దానంతట అదే వస్తుందని కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mali prime minister arrested at home by soldiers
Telangana meeting as scheduled on dec 28 shinde  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles