Nama nageswara rao press meet at ntr bhavan

nama nageswara rao, tdp mp nama nageswara rao, tdp, nama nageswara rao press meet at ntr bhavan,parliament, ntr status in parliment, central minister d purandeswari, daggubati family, nara family, n chandra babu naidu,

nama nageswara rao press meet at ntr bhavan

nama nageswara rao.gif

Posted: 12/10/2012 07:41 PM IST
Nama nageswara rao press meet at ntr bhavan

  nama nageswara rao press meet at ntr bhavan

ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీల మద్య  విన్టీఆర్ విగ్రహ చర్చలు జరుగుతున్నాయి.  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు  కేంద్ర మంత్రి పురందేశ్వరి  మద్య ఎన్టీఆర్ విగ్రహం మాటల , లేఖల యుద్దం జరుగుతుంది.  ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి  వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు పై మండిపడినట్లు తెలుస్తోంది. పార్లమెంటు లో ఎన్టీఆర్ విగ్రం పెట్టడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.  నారా వారి కుటుంబం దగ్గుబాటి కుటుంబం మద్య విగ్రహ వివాదం జరుగుతుంది.   దీని పై టీడీపీ  నాయుకులు కూడా విగ్రహ పై వివాదం చేయొద్దని కోరుకుంటున్నారు.   ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటును రాజకీయం చేయద్దని తెలుగుదేశం పార్టీ  ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.  వైఎస్ హయాంలో  పార్లమెంటు లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా  అడ్డుకున్నారని  ఆయన ఆరోపించారు.  ఒక్క  పథకానికైనా  ఎన్టీఆర్  పేరు ఎందుకు ప్రతిపాదించడం లేదని ప్రశ్నించిన ఆయన చిత్త శుద్ది ఉంటే శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును పెట్టించాలని  డిమాండ్ చేశారు.  ఎఫ్ ఢిఐ లను తొలి నుంచి తెదేపా వ్యతిరేకిస్తోందని నామా నాగేశ్వరరావు అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana meeting as scheduled on dec 28 shinde
Erasu pratap reddy talk on telanan isse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles