Rajya sabha adjourned for the day on reports of lobbying by wal mart

rajya sabha, walmart lobbying for entry in india,prime minister manmohan singh,fdi, bjp, bjp demanded to government, fdi in retail, walmarty, lobbying, bharatiya janata party, congress, upa, winter session ,

rajya sabha adjourned for the day on reports of lobbying by wal-mart

rajya sabha.gif

Posted: 12/10/2012 03:02 PM IST
Rajya sabha adjourned for the day on reports of lobbying by wal mart

rajya sabha adjourned for the day on reports of lobbying by wal-mart

ఎఫ్ ఢీఐ లపై యూపీఏ ప్రభుత్వం గెలిచిన విషయం తెలిసిందే. అయితే  దానిపై  విపక్షలు మండిపడుతున్నాయి. వాల్ మార్ట్ ఇచ్చే డబ్బులకు యూపీఏ ప్రభుత్వం అమ్ముడు పోయిందని విపక్షలు అంటున్నాయి.   ఈ రోజు రాజ్యసభలో  వాల్ మార్డ్ లాబీయంగ్ పై  పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. భారత్ లో ఎఫ్ ఢీఐ ల  అనుమతి కోసం వాల్ మార్డ్  లాబీయింగ్  చేసిందని  ఆరోపిస్తూ  రాజ్యసభలో విపక్షాలు  ఆందోళన చేపట్టాయి.  దీనిపై  ప్రభుత్వం  వెంటనే  సమాధానం చెప్పాలని  విపక్ష  సభ్యులు  డిమాండ్ చేశారు.  సభ్యులు  శాంతించకపోవడంతో  చైర్మన్ సభను  పది నిమిషాలు వాయిదా వేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggubati venkateswara rao fire on chandra babu naidu
Kavuri sambasiva rao fire on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles