Sujana chowdary resigns for rajyasabha mp

sujana chowdary, mp sujana chowdary, tdp mp sujana chowdary, sujana chowdary resign, telugu desam party, tdp leader sujana chowdary, sujana resigh for rajyasabha mp, ap politics, fdi issue, rajyasabha, parliament bill

sujana chowdary resigns for rajyasabha mp

28.gif

Posted: 12/09/2012 06:47 PM IST
Sujana chowdary resigns for rajyasabha mp

sujanaf

      చిల్లర వర్తక వ్యాపారం గొడవ టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి ప్రాణం మీదకి తెచ్చినంత పనిచేసింది. చిల్లరవర్తక రంగంలోకి విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో జరిగిన ఓటింగ్ కు గైర్హాజరైన సంఘటన, తదనంతర తీవ్ర విమర్శల నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి సుజనా చౌదరి రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు సుజనాచౌదరి పంపారు.
           పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు తనను ఇబ్బంది గురి చేశాయని చౌదరి తెలిపారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలపై ఇప్పటికే వివరణ ఇచ్చాను, అయినా.. ఈ విషయంపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే రాజ్యసభకు రాజీనామా చేసినా.. టీడీపీలో యథావిధిగానే కొనసాగాలనుకుంటున్నానని సుజనాచౌదరి తెలిపారు. తెలుగుదేశం పార్టీనేతలు సైతం తనను అపార్థం చేసుకోవటం తనను తీవ్రంగా కలచివేసిందని సుజన స్పష్టం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dilip kumar comments on lagadapati
Jayapradha re entry into ap politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles