Jayapradha re entry into ap politics

jayapradha, actress jayapradha, mp jaypradha, samajvadhi party jayapradha, jayapradha tdp, tdp jayapradha, telugu desam party, jayapradha political life, jayapradha politics,jaya re entry into ap politics

jayapradha re entry into ap politics

24.gif

Posted: 12/09/2012 06:34 PM IST
Jayapradha re entry into ap politics

jayapradhae

       తన అందచందాలతో టాలీవుడ్, బాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన జయప్రద, ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లోనూ తన దైన పాత్ర పోషిస్తున్నారు.  తాజాగా మళ్లీ త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని సినీ నటి , ఎంపీ జయప్రద తెలిపారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, ఈ క్రమంలో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకోలేదని ఆమె తెలిపారు.
     కాగా,  తెలుగుదేశంపార్టీతో జయ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలుగు మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అనంతరం ఆమె యూపీకి వెళ్లి అక్కడి రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించారు. సమాజ్‌వాది తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె అమర్‌సింగ్‌తో జత కట్టి ముందుకు సాగారు. తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెట్టారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sujana chowdary resigns for rajyasabha mp
Panic incidents in nizamabad madhya pradesh etc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles