Dilip kumar comments on lagadapati

former MLC dilip kumar, MP lagadapati, TUF MLC Kapilavai Dileep Kumar, Ex MLC Kapilavai Dileep Kumar, Vijayavada MP Lagadapati

Dilip Kumar comments on Lagadapati.

Dilip Kumar comments on Lagadapati.png

Posted: 12/10/2012 08:54 AM IST
Dilip kumar comments on lagadapati

Dilip-kumarతెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సెక్రటరి జనరల్ కపిలవాయి దిలీప్‌కుమార్ విజయవాడ ఎంపీ లగడపాటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని 65 శాతం ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారన్న లగడపాటి వ్యాఖ్యల పై స్పందించిన కపిలవాయి, అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పద్దతి మానుకోకపోతే హైదరాబాద్ గడ్డ నుండి తమిరికొడతామని, హైదరాబాద్‌లో ఉన్న 10 శాతం సెటిలర్లు సురక్షితంగా, వారి ఆస్తులు భద్రంగా ఉండాలంటే లగడపాటి పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.  హైదరాబాద్ లో ఉన్న మహిళల్లో 50 శాతం పైగా మహిళలు తెలంగాణకోసం నినదిస్తున్నారని,  ఇప్పటికైనా లగడపాటి నోరు మూసుకోకపోతే మరోసారి తెలంగాణ ప్రజల చేతుల్లో పరాభావం తప్పదని హెచ్చరించారు. డిసెంబర్ తొమ్మిది పై కేంద్రం చేసిన మోసపూరిత ప్రకటనను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి దళ్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dec 28 deadline for political parties on tstate kodandaram
Sujana chowdary resigns for rajyasabha mp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles