Sonia gandhi birthday celebrations

sonia gandhi, sonia gandhi birthday, sonia gandhi birthday celebrations, aicc president, sonia, congress part, upa govt, rahul gandhi, tg venkatesh, malladi vishnu, state congress party, cm kiran, pcc chief botsa, chiranjeevi

sonia gandhi birthday celebrations

26.gif

Posted: 12/09/2012 11:52 AM IST
Sonia gandhi birthday celebrations

soniaee

       కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి, యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ 66వ జన్మదిన వేడుకలను రాష్ట్ర మంతటా కాంగ్రెస్ నేతలు జరుపుకున్నారు. డిసిసి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ  శ్రేణులు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. సోనియా హాయాంలోనే కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు వచ్చాయని మరోమారు ఆమె నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు.
      అటు, విజయవాడ, కర్నూల్లో సోనియా జన్మదిన వేడుకలు జరిగాయి. మంత్రి టి.జి. వెంకటేష్ అన్నారు. ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో సోనియాగాంధీకి తెలుసని.. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందునే అఖిలపక్షం వాయిదాపడిందన్నారు. సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి వేడుకను ఘనంగా నిర్వహించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World telugu conference venue
Anna hazare admitted in gurgaon hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles