World telugu conference venue

world telugu conference venue, 4th world telugu conference, telugu launguage, telugu, book exhibition, art exhibition, telugu speech, world telugu conference, tirupathi, university grounds tirupathi,

world telugu conference venue

5.gif

Posted: 12/09/2012 12:54 PM IST
World telugu conference venue

telugu_in

       మొత్తానికి.. తలెత్తిన మీమాంసకు చరమగీతం పాడారు.  ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికను తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బలరామయ్య గ్రౌండ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. సభల ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు బలరామయ్య తొలుత పద్మావతి అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వెటర్నరీ వర్సిటీ గ్రౌండ్‌ను పరిశీలించారు. అనుబంధ వేదికలు, స్టాళ్ల ఏర్పాటు కోసం గ్రౌండ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను చూశారు. వర్సిటీ ఆడిటోరియాన్నీ సందర్శించారు. వాహనాల పార్కింగ్‌కు అక్కడి స్థలం అనువుగా ఉందని భావించారు. దీంతో సభల ప్రధాన వేదికగా వెటర్నరీ గ్రౌండ్‌నే ఖరారు చేశారు. ఇక సభాప్రాంగణ పనులు వేగిరం కానున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ignou courses notification
Sonia gandhi birthday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles