Anna hazare admitted in gurgaon hospital

anna hazare health, medanta medicity hospital, anna hazare,anna hazare admitted in gurgaon hospital,anna hazare stable in icu, say doctors, Arvind Kejriwal

anna hazare admitted in gurgaon hospital

anna hazare.gif

Posted: 12/08/2012 07:05 PM IST
Anna hazare admitted in gurgaon hospital

anna hazare admitted in gurgaon hospital

 అవినీతిపై ఉద్యమం చేపట్టిన ఉద్యమకారుడు  అన్నా హాజరే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన నీరసం, ఎసిడిటీ సమస్యతో గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అన్నా ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. కిరణ్‌బేడీ అక్కడే ఉండి హజారే ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇదిలావుంటే... ఆమ్‌ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్... అరవింద్ కేజ్రీవాల్.. అన్నాను కలవాలని నిశ్చయించుకున్నారు. తద్వారా తమ మధ్య నెలకొన్న విబేధాలను తొలగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేయనని.. అందరిలాగే వారూ తయారయ్యారని హజారే వ్యాఖ్యానించడం.. ఇరువురి మధ్య దూరం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోమారు సమావేశమవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi birthday celebrations
Tdp mp sujana chowdary sorry for the mistake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles