Purandeswari fire on chandrababu naidu

purandeswari, central minister purandeswari, d purandeswari, purandeswari fire on chandrababu naidu, ntr statue, tdp, nandamuri taraka ramarao, sr ntr, telugudesam party, chandrababu naidu, chandra babu, n t rama rao,parliament to have ntr statue, tdp leaders,

purandeswari fire on chandrababu naidu

purandeswari.gif

Posted: 12/08/2012 11:12 AM IST
Purandeswari fire on chandrababu naidu

purandeswari fire on chandrababu naidu

తండ్రి పెట్టిన పార్టీని ఇంటికి వచ్చిన అల్లుడు స్వాధీనం చేసుకున్నాడు.  తండ్రి పుట్టిన తనయ మాత్రం కాంగ్రెస్ పార్టీలో రాజ్యమేలుతుంది. తెలుగేదేశం పార్టీ స్థాపించింది నందమూరి ఎన్టీఆర్ అని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఇప్పుడు అదీ నారా వారి చేతిలో ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. అయితే  ఎన్టీఆర్ కూతురు అయిన దగ్గుబాటి పురందేశ్వరి  మాత్రం కాంగ్రెస్ పార్టీలో  కేంద్ర మంత్రిగా రాజ్యంమేలుతుంది. పురందేశ్వరి పుణ్యమో, లేక చంద్రబాబు ఫుణ్యమో , లేక కాంగ్రెస్ పుణ్యమో తెలియాదు గానీ  మొత్తం మీద పార్లమెంట్లు లో ఎన్టీఆర్  విగ్రహావిష్కరణ  కేంద్రం ఓకే చెప్పింది. అయితే దీనిపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని  కేంద్ర మంత్రి పురంధేశ్వరి అంటుంది.  చంద్రబాబు తనపై  మొదటి నుంచి  రాజకీయాలు చేస్తూ, తనపై బురదజల్లుతున్నారంటూ  కేంద్ర మంత్రి  పురందేశ్వరి విమర్శించారు.  దీనిలో దాగున్న వాస్తవాలను  ఎన్టీఆర్ అభిమానులు గ్రహించాలంటూ ఆమె బహిరంగ లేఖ రాశారు.  చంద్రబాబు ప్రవర్తన  ‘నవ్విపొదురుగాక నాకేటి సిగ్గు’  అన్నరీతిలో  ఉందని ఆమె విమర్శించారు.  ఎన్టీఆర్ విగ్రహాన్ని  పార్లమెంటులో  ప్రతిష్టంచేందుకు  నేను అడ్డుపడుతున్నానని టీడీపీ నేతలు , చంద్రబాబు పదే పదే అంటున్నారు. నేను ఎప్పుడైన పల్లెత్తు మాట  మాట్లాడలేదు9. ఇప్పుడు విగ్రహాన్ని  ఆవిష్కరించే అవకాశం  వచ్చినా..  సంతోషపడకుండా  అనుచరులతో  చంద్రబాబు నాపై విమర్శలు  చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ద్రుష్టిలో  నన్ను దోషిగా  చూపడానికే ఇలా  చేసి ఉంటారి  ఆమె ఆరోపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohammad hamid ansari
Tollywood actor abhishek arrested in drugs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles