Mohammad hamid ansari

mohammad hamid ansari, vice president, political leaders, hamid ansari, road safety, mps, sonia gandhi, manmohan singh, congress party, tdp leader erram naidu death, road accident in political leaders,

Mohammad Hamid Ansari

Hamid Ansari.gif

Posted: 12/08/2012 01:02 PM IST
Mohammad hamid ansari

Mohammad Hamid Ansari

ఇటీవల రోడ్డు ప్రమాదంలో రాజకీయ నాయకులు దుర్మరణం చెందటం మనకు తెలిసిన విషయమే. కానీ అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఎంపీలకు భద్రత కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో  టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ  ఎర్రన్నాయుడి  మరణం అందరిని కలిసివేసింది. ఆ సమయంలో  సోనియా గాంధీ, ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ , పలువురు నేతలు  నివాళులు అర్పించారు.  అయితే రహదారి భద్రతపై పార్లమెంట్ సభ్యుల అవగాహణ ప్రదర్శన ఢిల్లీలో  ప్రారంభమైంది.  ఉప రాష్ట్రపతి హమిద్  అన్సారీ  ఈ ప్రదర్శనకు జెండా వూపి ప్రారంభించారు.  దీనివలన  రాజకీయ నాయకులు  రహదారి భద్రతపై అవగాహన కలుగుతుందని ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maldives takes over airport from gmr
Purandeswari fire on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles