Tollywood actor abhishek arrested in drugs

Tollywood actor Abhishek, Arrested in Drugs case, telugu actor,

Tollywood actor Abhishek Arrested in Drugs.

Tollywood actor Abhishek Arrested in Drugs.png

Posted: 12/08/2012 09:29 AM IST
Tollywood actor abhishek arrested in drugs

drug_mafia

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్ పరిశ్రమగా మారుతుందా ? అంటే జరుగుతున్న సంఘటనలను చూస్తే....అదే నిజమనిపిస్తుంది. ఇప్పటికే తెలుగు పరిశ్రమలో కొందరు డ్రగ్స్ తో పట్టుబడ్డారు. వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు హీరో రవితేజ సోదరుడు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనమే స్రుష్టించింది. ఈ సంఘటన తరువాత చిన్నా చితకవి జరిగినా అవి పెద్దగా హైలెట్ కాలేదు. తాజాగా మరో టాలీవుడ్ లో విలన్ పాత్రలు వేసే నటుడు అయిన అభిషేక్ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ఇతడు 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా' సినిమాలో విలన్ పాత్ర పోషించాడు కూడ. ఇక పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులకు అభిషేక్ హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్ వద్ద దొరికిపోయాడు. అతని నుంచి పది గ్రాముల మాదకపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాడు. ఇక టాలీవుడ్ లో డ్రగ్స్ నటనను ప్రక్కన పెట్టి, డ్రగ్స్ బిజినెస్ నే ప్రధాన బిజినెస్ గా మార్చుకొని టాలీవుడ్ పరవు తీస్తున్నారని పలువురు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandeswari fire on chandrababu naidu
Coffee from thai elephant dung costs 2700 per cup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles