11 convicted four acquitted in guwahati molestation case

guwahati molestation case, gs road molestation case, amarjyoti kalita, july 9 this year,guwahati , court convicts 11, acquits

11 convicted, four acquitted in Guwahati molestation case

Guwahati molestation.gif

Posted: 12/07/2012 07:20 PM IST
11 convicted four acquitted in guwahati molestation case

11 convicted, four acquitted in Guwahati molestation case

ఒక బార్ నుండి బయటకు వస్తున్న యువతిపై  కొంత మంది కామపిశాచలు  దాడి చేసిన సంఘటన  దేశవ్యాప్తంగా  హాట్ టాఫిక్ గా మారింది. అయితే ఆ కామాంధులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. మొత్తం 16 మందిని గుర్తించి వారి పై కేసులు పెట్టిన  వారు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నారు. ఈ సంఘటన గౌహతి లో ఒక బార్ ముందు జరిగింది.  అదీ కూడా ఒక మీడియా సాక్షిగా జరగటం పై అందరు ఆశ్చర్యపోయారు.  అయితే ఆ 16 మందిలో  11 మందికి శిక్షపడింది.  మరో నలుగురిని  తగిన సాక్ష్యాధారాలు  లేవన్న కారణంతో  వదిలివేశారు.  అయితే నిందితులంతా బెయిల్ మీద విడుదలై బయటే ఉన్నారు.  తాము ఫై కోర్టుకు వెళ్తామని  శిక్ష పడినప్పటికి  నిందితులు చెప్పటం గమనార్హం. అయితే వీరికి ఎలాంటి శిక్ష వేసింది అనే వివరాలు తెలియలేదు. వేధించిన సంఘటనను వీడియో తీసి యూట్యూబ్ లో  ఉంచడంతో  ఈ ఘటన దేశ వ్యాప్తంగా  సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. 

11 convicted, four acquitted in Guwahati molestation case

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan reddy new demand
Ap congress seeks postponement of telangana all party meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles