Nagam janardhan reddy new demand

nagam janardhan reddy,telangana nagara samiti president nagam janardhan reddy,all-party meeting on december 28,nagam janardhan reddy bharosa meeting was finished,congress party, tdp, ysrcp, cpi, cpm parties, bharosa yatra, telangana issue, telangana people, all party leaders,

nagam janardhan reddy new demand

nagam.gif

Posted: 12/07/2012 07:29 PM IST
Nagam janardhan reddy new demand

nagam janardhan reddy new demand

టీడీపీ నుండి విడిపోయి తన ఎమ్మెల్యే పదవి రాజీనామ చేసిన సొంతగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే నాగం జనార్థన రెడ్డి. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం  తెరపైకి కొత్త డిమాండ్ తెచ్చారు. ఇటీవల తెలంగాణ లో భరోసా యాత్ర చేసిన నాగం. తెలంగాణ కోసం ఏమైన చేస్తానని అంటున్నారు. అందుకు అన్ని పార్టీ లు డిసెంబరు 28లోపే  తమ వైఖరిని చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపిఐ, సీపీఎం,లోక్ సత్తా అన్ని పార్టీ  ప్రజల ముందు స్పష్టం చేయాలని  నాగం కోరారు.  

nagam janardhan reddy new demand

ఓట్లేసిన ప్రజల ముందు నోరువిప్పకుండా అఖిల పక్షానికి  చేబుతామనడం మరో మెసానికి  నిదర్శనమని విమర్శించారు.  అఖిల  పక్ష సమావేశంలో మాయోపాయం చేసేందుకు  ప్రయత్నించే పార్టీల  జెండాలను, గద్దెలను తెలంగాణలో  భూస్థాపితం చేస్తామని  ఆయన ప్రకటించారు. ఈ నెల 16న జరిగే  సమావేశంలో తెలంగాణ మంత్రులు తెలంగాణ పై  చర్చించాలని నాగం డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tickets prices to touch sky
11 convicted four acquitted in guwahati molestation case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles