Pm manmohan singh asks ministries

pm manmohan singh, prime minister manmohan singh pm manmohan singh asks naminet ministries, fdi, rajya sabha, sachin tendulkar, upa, congress party, manmohan singh phone calling, support fdi,

pm manmohan singh asks ministries

pm manmohan.gif

Posted: 12/07/2012 01:33 PM IST
Pm manmohan singh asks ministries

pm manmohan singh asks naminet ministries

లోక్ సభలో  ఎఫ్ ఢిఐల ఓటింగ్ గెలిచిన  యూపీఏ ఆనందంలో ఉన్న విషయం తెలిసిందే.  అయితే   ఇప్పుడు గట్టి పరీక్ష ఎదురవుతుంది.  చిల్లర వర్తకంలో  ఎఫ్ ఢీఐ ల అంశంపై  రాజ్యసభ్యలో ఓటింగ్  జరగనున్న నేపథ్యంలో  యూపీఏ కు టెన్షన్ పట్టుకుంది. అందుకోసం  ప్రధాని మంత్రి  మన్మోహన్ సింగ్  రంగలోకి   నామినేటెట్  సభ్యులకు ఫోన్ చేసి  మద్దతు కోరారు.  ప్రభుత్వ నిర్ణయానికి  మద్దతివ్వాల్చిందిగా ఆయన కోరినట్లు తెలుస్తోంది.   రాజ్యసభ్యలో  పది మంది  నామినేటెడ్ సభ్యులకు  ప్రధాని మంత్రి ఫోన్ చేశారు.  రాజ్యసభ సభ్యుడైన సచిన్ టెండ్కులర్  సభకు హాజరు కావటంలేదు.  క్రికెటర్  సచిన్  కోల్ కతాలో  ఇంగ్లండ్ తో  జరుగుతున్న  టెస్టు మ్యాచ్ లో  ఆడుతున్న విషయం తెలిసిందే. అందువలన ఆయన  రాజ్యసభకు హాజరు కాలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I will not leave cong kavuri
Goods train carrying kerosene catches fire in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles