High alert in hyderabad today

babri masjid, demolished in 1992, 20 years completed, black day, muslim parties and organisation, 24 hours bandh, tirumala and srisailam, high alert in old city hyderabad, additional police force for security, 144 section

Some groups observe December 6 as 'Black Day' to protest the his officers to remain alert for two consecutive days, December 6 and 7.

High Alert in Hyderabad Today.png

Posted: 12/06/2012 12:50 PM IST
High alert in hyderabad today

babri_masjidడిసెంబర్ 6... బ్ల్యాక్ డే. బాబ్రీ మసీదు ఘటన, వందలాది మంది ప్రాణాలను తీసింది, శాంతి - భద్రతలకు ప్రశ్నార్ధకంగా మారింది ఈ రోజే. ప్రతీ సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోలీసు శాఖ, ఈ రోజు మరింత అప్రమత్తం అయ్యింది. దాదాపు, మూడు వేల మంది, పోలీసులు, చార్మినార్, పరిసర ప్రాంతాలు, నగరం లో ప్రతీ అడుగు, తనిఖీలు ముమ్మరం చేసారు... పెట్రోలింగ్ ను మరింత కట్టుదిట్టం చేసారు. నలుగురికి మించి వ్యక్తులు కలిసి కనబడ్డా, ఎవరిపైనా తమకు అనుమానం వచ్చినా, అదుపులోకి తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడమని, తేల్చి చెప్పేశారు... వాహన తనిఖీలని కూడా బలోపేతం చేసారు. అయితే, ఈ రోజు ఇంతటి భద్రతా ఎందుకు? ఈ మధ్యనే ఉగ్రవాది కసాబ్ ఉరి ని ఖండిస్తూ, తాలిబాన్లు అల్లర్లు సృష్టిస్తాం, విధ్వంస కాండ చేబదతాం అని బహిరంగ ప్రకటన చేసారు...

హైదరాబాద్ నగరమే, వీరి తరవాతి టార్గెట్ అని, పోలీసు శాఖకు స్పష్టమైన సమాచారం ఉంది. ఇటు వంటి సమయం లో, బ్ల్యాక్ డే ని అదునుగా చేసుకుని, ముష్కరుల మూక, ఈ మధ్య కాలం లో, చార్మినార్ లో అల్లర్లు సృష్టించిన మూకలు, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి పరిస్థితీ తీసుకురాకూడదని, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉండేందుకు, తమ శాఖ 100 శాతం కృషి చేస్తోందని ప్రజల భధ్రతే తమకు ముఖ్యం అని, పోలీసు అధికారి, అనురాగ్ శర్మ వెల్లడించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajya sabha debates fdi
Excise constable candidates 3 km run  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles