Building construction in record two days time

building construction, building in record two days, construction, 10floors building, 10floor building in 48 hours, building in two days, construction in punjab, punjab state,

building construction in record two days time

11.gif

Posted: 12/02/2012 03:20 PM IST
Building construction in record two days time

building

       పెళ్లి చేసి చూడు ఇళ్లు కట్టిచూడు అన్నారు పెద్దలు. ఇప్పుడు రోజులు మారాయని నిజం చేస్తూ భవన నిర్మాణంలో అరుదైన రికార్డు నమోదైంది. కేవలం 48 గంటల్లో 10 అంతస్తుల భవనం నిర్మాణం జరుపుకొంది. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఇన్ స్టాకాన్ అనే ప్రైవేటు కంపెనీ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతం సాధించింది.
        పంజాబ్ ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ శంకుస్థాపనతో నవంబర్ 29న భవన నిర్మాణం మొదలై శనివారం సాయంత్రం 4.30 గంటలకు పూర్తయింది. 25 వేల చదరపు మీటర్ల స్థలంలో 200 మంది కార్మికులు ఈ భవన నిర్మాణానికి తోడ్పడ్డారు. టాయిలెట్స్ ఫిటింగ్, లైటింగ్, ఎయిర్ కండిషన్ సిస్టమ్ వంటి పనులన్నీ తర్వాత క్రమంలో వినియోగంలోకి వస్తాయని కంపెనీ ప్రతినిధి హర్పాల్ సింగ్ తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress leaders on sc st sub plan
Rahul team for 2014general elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles