Pm and sonia condoles yerrannaidu death

PM and sonia condoles Yerrannaidu,Yerram Naidu death Manmohan Singh, Yerran Naidu, Yerran Naidu death, Telugu Desam Party

Prime Minister Manmohan Singh on Friday condoled the death in an accident of former union minister and senior Telugu Desam Party (TDP) leader Yerran Naidu and described him as a "distinguished parliamentarian and personality

PM and sonia  condoles Yerrannaidu death.png

Posted: 11/02/2012 01:45 PM IST
Pm and sonia condoles yerrannaidu death

Manmohan_singhటీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, పార్లమెంటు సభ్యుడు అయిన ఎర్రన్నాయుడు అకాల మరణం పట్ల పలువురు జాతీయ నేతలు సంతాపం తెలిపారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలో పనిచేసేటప్పుడు పలువురితో సంత్సంబంధాలు ఉండేవి. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఈయన మధ్య మంచి స్నేహ భావం ఉండేది. ఎర్రన్నాయుడు ఎక్కడ కనిపించినా.... వాజ్ పేయి నాయుడు జీ అంటూ కౌగిలించి మరీ పలకరించేవారు.  ఇక తెలుగు దేశం పార్లమెంటరీ నేతగా ఉన్నప్పుడు సోనియాగాంధీతో కూడా సత్సంబంధాలు ఉండేవి. పార్లమెంటు హాలులలో సోనియాగాంధీ సోనియా ప్రక్క సీటులోనే కూర్చునేవారు. ఈయన కనిపించగానే సోనియా హౌ ఆర్ యు నాయుడు అని పలకరించేవారు. ఇలా జాతీయ నేతలతో ఎంతో కలుపుగోలుగా ఉండే నాయుడు మన్నల్ని విడిచి వెళ్ళిపోవడం ఎంతో భాధాకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Milk dairy chairman challa srinivasa rao kidnapped
Yerran naidu truly a right hand man for chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles