Yerran naidu truly a right hand man for chandrababu

Yerran Naidu truly a right-hand, Yerran Naidu right-hand to babu,babu right-hand Yerran Naidu, tdp yerran naidu,

When NT Rama Rao stepped in to the Assembly through the door from which Opposition legislators enter, the entire House stood up as mark of respect to the deposed leader in the first week of Septembe

Yerran Naidu truly a right-hand man for Chandrababu.png

Posted: 11/02/2012 11:58 AM IST
Yerran naidu truly a right hand man for chandrababu

Yerran_Naidu_and_chandrababuతెదేపా పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతితో తెదేపా పార్టీ శోక సముద్రంలో మునిగిపోయింది. ఈయన మృతి పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...  పార్టీకి, తనకు కుడి భుజం పోయిందట్లు ఉందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాబు తన పాదయాత్రను వాయిదా వేసి హుటాహుటిన శ్రీకాకుళం బయల్దేరారు. ఎర్రన్నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. ఈ రోజు తాను చేయాల్సిన పాద యాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందిన విషయం తెలుసుకొని తట్టుకోలేక పోయానన్నారు. ఎర్రన్నాయుడు ఎంత ఒదిగినా అణిగిమణిగి ఉండే వ్యక్తి అన్నారు. అతనికి రెండు ప్రమాదాలు జరిగాయని, 2004లో నక్సలైట్ల దాడిలో గాయపడ్డారన్నారు. దీనిని తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి చాలా నష్టమన్నారు. మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు. ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తి అన్నారు.

ఎర్రన్నాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, టిజి వెంకటేష్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తదితరులు సంతాపం తెలిపారు. ఎర్రన్నాయుడు విషయం తెలుసుకున్న పలువురు జాతీయ నేతలు కూడా ఆయనకు నివాళలు అర్పించాడానికి తరలివస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm and sonia condoles yerrannaidu death
All parties condolences yerran naidu death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles