Jairam ramesh loses sanitation after an eventful stint

Jairam Ramesh loses Sanitation, Rural Development Minister Jairam Ramesh, sanitation issue, toilet issue, Total Sanitation Campaign, Nirmal Bharat Abhiyan, Bharatsin Solanki

Rural Development Minister Jairam Ramesh, who brought ... the one on temple and toilets, was on Sunday stripped of the department.

Jairam Ramesh loses Sanitation after an eventful stint.png

Posted: 10/29/2012 04:27 PM IST
Jairam ramesh loses sanitation after an eventful stint

Jairam-Rameshకేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మహిళలు, మరుగుదొడ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కిన విషయం తెలిసిందే. గతంలో ఈయన దేశంలో మరుగుదొడ్ల కంటే దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరుగుదొడ్డి లేని ఇంటికి కోడలిగా వెళ్లొద్దంటూ ఇటీవల యువతులకు సూచించి వివాదాలు కొని తెచ్చుకున్న ఈయన నోటికి కాంగ్రెస్ తాళం వేసింది. ప్పటివరకు ఆయన నిర్వహించిన తాగునీరు, పారిశుధ్య శాఖ బాధ్యతలను స్వతంత్ర హోదాలో భరత్‌సింహ్ సోలంకికి అప్పగించారు. 2011 జూలైలో జరిపిన మంత్రివర్గ విస్తరణలో ముంబై కాంగ్రెస్ నేత గురుదాస్ కామత్‌కు తాగునీరు, పారిశుధ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే అంతగా ప్రాధాన్యం లేని ఆ శాఖను తీసుకోవడానికి ఆయన విముఖత వ్యక్తంచేయడంతో జైరాంకు అదనంగా ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికారమే హద్దుగా తమ మాటలతో చెరరేగి పోయిన రమేష్ శాఖను నిన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తొలగించడంతో ఆయన నోటికి కాంగ్రెస్ తాళం వేసిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earth quake in krishna guntur and khammam districts
Heritage products damage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles