Heritage products damage

Heritage products damage

Heritage products damage

Heritage products damage.png

Posted: 10/29/2012 04:19 PM IST
Heritage products damage

సాక్షి పత్రిక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై, ఆయనకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాల పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఏ చిన్న పొరపాటు దొరికినా దాన్ని హైలెట్ చేస్తుంటుంది. తాజాగా బాబుకు సంబంధించిన హెరిటేజ్ పార్లల్ లో ఓ వినియోగారుడు కొనగోలు చేసిన మిఠాయి బూజు పట్టి ఉంది. ఓల్డ్ స్టాక్ కావడంతో బూజు పట్టిన మిఠాయి ఆ షాపుకి తప్పిదారిన వచ్చింటుంది. ఇలాంటి సంఘటనలు నిత్య జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఈ విషయాన్ని సాక్షి మీడియా హైలెట్ చేస్తూ ఉంది. ఈ వార్త చూసిన జనాలు మాత్రం బాబు పార్లల్ బూజు దులపడానికి మాత్రమే సాక్షి మీడియా పనిచేస్తుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jairam ramesh loses sanitation after an eventful stint
Vi class girl raped in vishakapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles