Dtc bus breaks fail in delhi

Major accident,DTC, bus, breaks, fail, Delhi, 14 members, people

Major accident got averted after DTC bus breaks fail in Delhi ..

bus.gif

Posted: 10/10/2012 12:36 PM IST
Dtc bus breaks fail in delhi

Major accident got averted after DTC bus breaks fail in Delhi ..

 నగరంలోని సంగం విహార్ ప్రాంతంలోని బాత్రా అసుపత్రి వద్ద ఉదయం  ఓ బస్సు అదుపు తప్పి  పాదచారులపైకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి.  బస్సు బ్రేకులు  విఫలమవడంతో  ఈ ప్రమాదం  జరిగినట్లు  ఢిల్లీ పోలీసులు తెలిపారు.  క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతునే ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No entry into borra caves
Kakarapalli thermal power plant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles