Former pcc chief d srinivas telangana

former pcc chief d srinivas telangana separate state formation soon

former pcc chief d srinivas telangana

5.png

Posted: 10/08/2012 02:09 PM IST
Former pcc chief d srinivas telangana

ds

ప్రత్యేక తెలంగాణ అంశం మీద ఎప్పుడూ ఆచి తూచి మాట్లాడే మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తాజాగా ఓ ఆశ్చర్యకర ప్రకటన చేశారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, త్వరలో రాష్ట్ర ఏర్పాటు ఖాయమని డి. శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో పోరాడుతున్నారని చెప్పారు. అయితే, అధికారంలో ఉన్నందున ఒక పద్ధతి ప్రకారం అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలకు తావులేదన్నారు. కాంగ్రెస్ ఎవరి జాగీరు కాదని, ఇది ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp president chandrababu job for all
Kapunadu dharna jantar mantar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles