Kapunadu dharna jantar mantar

kapunadu dharna jantar mantar, agitation in delhi, narayana swami

kapunadu dharna jantar mantar

11.png

Posted: 10/08/2012 02:05 PM IST
Kapunadu dharna jantar mantar

kapunadu

కాపునాడు కథం తొక్కింది.  రాష్ట్రంలో జనాభాపరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ.. ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారిని బీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో సోమ, మంగళవారాల్లో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు నారాయణస్వామి వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న తమను కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలూ విస్మరిస్తున్నాయని, కీలకమైన రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో కాపులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధాన్యమున్న పోస్టుల్లో కాపు సామాజికవర్గం నుంచి ఒక్కరు కూడా లేరన్నారు. ఈ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former pcc chief d srinivas telangana
Bio diversity conference hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles