Bhut jolokia the hottest chilli

assam. bhut Jolokia, hottest chilli,guinness book,Guinness World Records, certified, Bhut Jolokia,world, hottest chili,

assam bhut Jolokia the hottest chilli in guinness book

bhut.gif

Posted: 10/04/2012 12:30 PM IST
Bhut jolokia the hottest chilli

assam bhut Jolokia' the hottest chilli in guinness book

అత్యంత ఘాటైనదిగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన అస్సాం ‘భుట్ జోలోకియా’ రకపు మిర్చికి ఇంగ్లాండ్ నుంచి పోటీ మొదలైంది. ‘బెడ్‌ఫోర్డ్‌షైర్ సూపర్ నాగ’ రకపు మిర్చి తన ఘాటుతో మన మిర్చికి మంటపెడుతోంది. బ్రిటన్‌లో అత్యంత హాట్ మిర్చిగా ఇది గుర్తింపు పొందింది. ‘ది హాటెస్ట్’, ‘సూపర్ సూపర్ హాట్’ అనే అతిశయోక్తులు దీనికి లేబుల్ నేమ్ అయ్యాయని ‘డెయిలీ మెయిల్’ వ్యాఖ్యానించింది. సాల్వతోర్ జెనోవెసె (40) అనే రైతు ఈ రకం చిల్లీ పెప్పర్‌ను వారానికి ఐదు లక్షల సంఖ్యలో పండిస్తున్నాడు. మిర్చి ఘాటు, వేడిమిని స్కోవిల్ యూనిట్లలో కొలుస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం సూపర్ నాగ మిర్చి పదిలక్షలా పన్నెండువేల స్కోవిల్స్ వేడితో ఉంటుందట. చేతికి గ్లోవ్స్ లేకుండా దీన్ని తాకే ప్రయత్నం కూడా చేయకూడదనే హెచ్చరికలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara lokesh in chandrababus padayatra
Bacteria turn toxins into gold  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles