Bacteria turn toxins into gold

Bacteria turn toxins into gold,biology, microbiology, alchemy, gold, gold chloride,gold,Michigan State University,Gold, Bacteria

Bacteria turn toxins into gold

Bacteria.gif

Posted: 10/04/2012 12:22 PM IST
Bacteria turn toxins into gold

Bacteria turn toxins into gold

తీవ్రమైన గాఢత కలిగిన కాలకూట విష రసాయనాలను సమర్థవంతంగా తట్టుకోవడంతో పాటు 24 క్యారెట్ల బంగారం ఉత్పత్తిలో ప్రధాన భూమికను పోషించే బాక్టీరియాను శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ‘కుప్రియావిడస్ మెటల్లిడ్యురాన్స్’ అనే పేరుతో పిలిచే ఈ బ్యాక్టీరియా ప్రకృతి సిద్ధంగా లభించే గోల్డ్ క్లోరైడ్ లేదా బంగారు ద్రవం వంటి తీవ్రమైన గాఢత కలిగిన విష రసాయనిక సమ్మేళనాల్లో సైతం నిక్షేపంగా మనుగడ సాగించగలుగుతుందని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ప్రకృతి సిద్ధంగా జరిగే విధంగా ఈ బ్యాక్టీరియాను గోల్డ్ క్లోరైడ్‌లో ప్రవేశపెట్టగా అందులోని విషపదార్థాలను అది వారం రోజుల్లో బంగారు ముద్దగా మార్చిందని వారు పేర్కొన్నారు. ఈ బాక్టీరియాను ఉపయోగించి వీసమెత్తు కూడా విలువ చేయని ద్రవాన్ని అత్యంత విలువైన బంగారంగా మార్చవచ్చన్న విషయం తమ పరిశీలన ద్వారా వెల్లడైందని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ మైక్రోబయాలజీ, మాలిక్యులర్ జెనెటిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాజెమ్ కాషెఫీ ఒక ప్రకటనలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhut jolokia the hottest chilli
Biodiversity meeting in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles