Farmer eaten by own pigs

Farmer eaten by own pigs,imal-attacks, human-interest, united-states

Farmer eaten by own pigs

Farmer.gif

Posted: 10/03/2012 12:17 PM IST
Farmer eaten by own pigs

Farmer eaten by own pigs

ఎక్కడైనా పందులు ఒక మనిషిని చంపడమే కాక.. ఏకంగా తినేస్తాయంటే నమ్మగలరా? అమెరికాలో ఇలాగే జరిగిందని ఓరెగాన్ అధికారులు చెబుతున్నారు. టెర్రీ వాన్స్ గార్నర్ (69) అనే రైతు తాను పెంచుకుంటున్న పందులను గత మేతకు తీసుకెళ్లాడు. కానీ తిరిగి రాలేదు.కొన్ని గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతికితే, ఆయన పళ్లు, శరీరంలో కొన్ని భాగాలు వాళ్ల పందుల కొట్టం దగ్గర కనిపించాయి. కానీ, అందులో చాలాభాగాలను అవి తినేశాయని జిల్లా అటార్నీ పాల్ ఫ్రాసియర్ తెలిపారు. అక్కడున్న పందుల్లో చాలావరకు దాదాపు 318 కిలోలకు పైగానే బరువున్నాయి. బహుశా గార్నర్‌కు గుండెపోటు రావడం లేదా పందులు ఆయన్ను కింద పడేసి చంపేసి తినేయడం జరిగి ఉండొచ్చని ప్రాసియర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T ministers fail to convince cm n kiran kumar reddy on telangana
Indian origin doctors gandhigiri in uk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles