Indian origin doctors gandhigiri in uk

Indian-origin doctors Gandhigiri in UK,Dr Narinder Kapur, 62,

Indian-origin doctor's 'Gandhigiri' in UK

doctor.gif

Posted: 10/03/2012 11:50 AM IST
Indian origin doctors gandhigiri in uk

 Indian-origin doctor's 'Gandhigiri' in UK

అహింసాయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహాత్ముని బాటలో ఆయన జయంతి సందర్భంగా ప్రవాస భారతీయ డాక్టర్ నరీందర్ కపూర్ ప్రభుత్వ దమన నీతిని ఖండిస్తూ ఐదు రోజుల సత్యాగ్రహం చేపట్టారు. జాతీయ ప్రజారోగ్య సేవల పథకం (ఎన్‌హెచ్ఎస్) వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే అహింసా మూర్తి గాంధీజీ స్ఫూర్తితో దీక్ష ప్రారంభించానని కపూర్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Farmer eaten by own pigs
Pakistan cuts fuel prices  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles