Vanpic case brahmananda reddy

vanpic case brahmananda reddy,KV Brahmananda Reddy,bail, Manmohan singh, Minister, CBI,Jail,

vanpic case brahmananda reddy

vanpic.gif

Posted: 10/02/2012 11:18 AM IST
Vanpic case brahmananda reddy

vanpic case brahmananda reddy

నాతో పాటు అవినీతికి పాల్పడిన  వారు బయట ఉంటే నేను ఒక్కడినే  జైల్లో ఉన్నాను. వారిని జైల్లో ఎందుకు పెట్టలేదు? ను ఐఏఎస్‌ను కాదని, సస్పెండైన రైల్వే అధికారినేనని, సాక్ష్యాలు ఎలా తారుమారు చేయగలనని వాన్‌పిక్ కేసులో నిందితుడు బ్రహ్మానందరెడ్డి వాపోయారు. "ఆ జీవోలు జారీ చేసిన ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్, అప్పటి రెవెన్యూ మంత్రి బయటే ఉన్నారు. నన్ను మాత్రం సీబీఐ జైలులో పెట్టింది. ఇదేమి న్యాయం?నాకు బెయిలివ్వాలి'' అని కోర్టుకు విన్నవించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles