Indian origion sunita williams

indian-origion-sunita-williams, achievement, peggi vitson, ins

indian-origion-sunita-williams

10.png

Posted: 09/21/2012 03:36 PM IST
Indian origion sunita williams

       భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఘనకీర్తి మరో మారు విశ్వం ముంగిట సాక్షాత్కారమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం sunita_williamsకమాండర్ గా మన సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ బాధ్యతలు చేపట్టారు. మహిళ వ్యోమగామి పెగ్గీ విట్సన్ తర్వాత ఐఎస్ఎస్ కు రెండో మహిళా కమాండర్ గా ఎంపికైన క్రెడిట్ సునీతా విలియమ్స్  దక్కించుకుంది. కాగా ఐఎస్ఎస్ లో నాలుగు నెలలకు పైగా సేవలందించిన ముగ్గురు వ్యోమగాముల బృందాన్ని మోసుకొస్తున్న సోయూజ్ క్యాప్యూల్స్ సురక్షితంగా భూమిని చేరింది. క్యాప్తూల్స్ భూమిని తాకగానే వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. గత మే 17ఐఎస్ఎస్ కు వెళ్లిన వీరంతా 125రోజులు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయోగ ఫలితంగా విశ్వాంతరాలంలోని మరిన్ని మిస్టరీలు వీడే అవకాశం ఉందని నాసా వర్గాలు చెబుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh assembly session
Pakistan babar missile launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles